తాజా వార్తలు

Tuesday, 1 December 2015

రాజీవ్ హంతకులకు సుప్రీంలో ఎదురుదెబ్బ


రాజీవ్ హంతకులకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది..శిక్ష పడ్డ 9మంది రాజీవ్ గాంధీ హంతకులను క్షమాభిక్ష పెట్టాలన్న నిర్ణయాన్ని తప్పుపట్టింది..జీవితఖైదు అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పింది.. కేంద్రసంస్థల దర్యాప్తు చేసిన ఏ కేసులోనైనా నిందితులపై నిర్ణయం తీసుకునేముందు కేంద్రం నిర్ణయం తప్పనిసరి అంటూ తేల్చేసింది..కేంద్రం నిర్ణయం లేకుండా రాష్ట్రప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది..దీంతో రాజీవ్ హంతకులు జీవితఖైదు అనుభవించాల్సిందే..
« PREV
NEXT »

No comments

Post a Comment