తాజా వార్తలు

Thursday, 10 December 2015

బాత్ రూం లో సెల్పీ లేంటో..

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపిన శ్రేయ ప్రస్తుతం అవకాశాలు లేక సెల్ఫీల బాట పట్టింది. మరోవైపు స్పెషల్ సాంగ్ లపై కాన్సన్‌ట్రేషన్ చేస్తోంది. అయితే ఈ అమ్మడు తాజాగా విజయవాడ వెళ్లగా అక్కడ బాత్ రూమ్ లో ఉన్నట్టుగా ఓ ఫోటోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక శ్రేయ బాత్ రూమ్ లో ఫోటో దిగిందని తెలుసుకున్న కొందరు ఆమె ఫోటోను చూసేందుకు ఎగబడ్డారు. బాత్ రూం సెల్ఫీ అంటూ శ్రేయ పోస్ట్ చేసిన ఫోటో కు మంచి రెస్పాన్సే రాగా, ఈ అమ్మడు ఉన్నట్టుండి ఎందుకు ఇలా చేసిందంటూ కామెంట్స్ పడుతున్నాయి. 
« PREV
NEXT »

No comments

Post a Comment