తాజా వార్తలు

Sunday, 6 December 2015

వరంగల్ జిల్లాలో విషాదం

వరంగల్ జిల్లాలో ఘణపురం మండలం చెల్పూరులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్ధులు మృతి చెందారు. మృతులు ప్రదీప్, రమేష్, శంకర్, రమణ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గ్రామస్తులు చెరువులోని మృతదేహలను బయటకు తీశారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చెరువుల వద్ద తగు జాగ్రత్తలు తీసుకుంటామని ములుగు ఏఎస్పీ విశ్వజిత్ చెప్పారు. ఈ ఘటనతో  చెల్పూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. 
« PREV
NEXT »

No comments

Post a Comment