తాజా వార్తలు

Wednesday, 2 December 2015

లేట్ నైట్ పార్టీల్లో శ్రీదేవి కూతురు

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జహ్నవి సినిమాల్లోకి ఎంట్రీ కాకముందే తన లేట్ నైట్ పార్టీస్ తో మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఇండియాలో పార్టీలు బోర్ కొట్టినట్లుంది... ఇప్పుడు న్యూయార్క్ లో సందడి చేస్తుంది. ఇండియాలో తల్లి ఫోటోలతో బిజీబిజీగా ఉంటే... కూతురు జాహ్నవి మాత్రం తన స్నేహితులతో కలిసి పబ్బులు, పార్టీలు అంటూ మొత్తం న్యూయార్క్ లో చక్కర్లు కొట్టేస్తుంది. స్టార్ హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోకుండా గ్లామర్ ఫీల్డ్ కు కావల్సిన విధంగా వయ్యారాలు పోతుంది. ప్రస్తుతం జాహ్నవి సినిమా ఎంట్రీ పై ఖచ్చితంగా ప్రకటన వెలువడకుండానే జాహ్నవి తన పార్టీలతో నిత్యం వార్తల్లో హల్ చల్ చేస్తూనే ఉంది. శ్రీదేవి ఓకే చెప్పాలేగానీ జాహ్నవి సినీ ఎంట్రీకి రెడీ అనేటట్లు యాక్టివిటీ ఉందని బీటౌన్ టాక్. 
« PREV
NEXT »

No comments

Post a Comment