తాజా వార్తలు

Sunday, 6 December 2015

పెద్దాపురంలో భారీ చోరీ

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఘరానా చోరీ జరిగింది. స్థానిక వంకాయలవారి వీధిలో గ్యాస్ డీలర్ మందవెల్లి శ్రీనివాసరావు ఇంట్లో  దొంగలు పడి 3 కేజీల బంగారం, వజ్రాలు, వెండి వస్తువులను అపహరించారు. చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని ఇంటి యజమాని శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్పీ ఎస్. రాజశేఖర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
« PREV
NEXT »

No comments

Post a Comment