తాజా వార్తలు

Wednesday, 30 December 2015

టీటీడీకి ముస్లీం భక్తుడి అరుదైన కానుక

 తిరుమలలో మత సామరస్యాన్ని చాటాడు ఓ ముస్లీం భక్తుడుఅబ్దుల్‌ గనీ.. టీటీడీకి 30 లక్షల విలువ చేసే కూరగాయల రథాన్ని కానుకగా ఇచ్చాడు. చెన్నైకి చెందిన అబ్దుల్‌ గనీ ఈ రథాన్ని తయారు చేయించాడు.  రథానికి పూజలు నిర్వహించి దేవస్థానం రవాణాశాఖకు స్వాధీనం చేశారు. ఈ సందర్భంగా దాత అబ్దుల్‌ గనీని సత్కరించారు టీటీడీ అధికారులు. గతంలో కూడా తిరుమల అశ్వనీ ఆసుపత్రికి వైద్య పరికరాలు అందజేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment