తాజా వార్తలు

Thursday, 3 December 2015

విశాఖలో మావోయిస్టుల కలకలం, ఇద్దరి కిడ్నాప్, విడుదల

విశాఖపట్నం జిల్లాలోని ముంచంగిపుట్టు మండలంలో బుధవారం అపహరించిన ఇద్దరు వ్యక్తులను   మావోయిస్టులు ఇవాళ విడిచిపెట్టారుకర్లపొదరు గ్రామంలో లక్ష్మీపురం ఉపసర్పంచ్‌, సాక్షరభారత్‌  సమన్వయకర్తలను నిన్న మావోయిస్టులు అపహరించుకుపోయిన సంగతి తెలిసిందేదీంతో వీరి               కుటుంబాల్లో ఆందోళన నెలకొంది నేపథ్యంలో అపహరించిన ఇద్దరినీ మావోయిస్టులు ఈరోజు విడుదల చేశారు.


« PREV
NEXT »

No comments

Post a Comment