తాజా వార్తలు

Monday, 7 December 2015

వితికా ఎంగేజ్డ్ అయిపోయిందట

వరుణ్ సందేశ్, వితికా షేరు నిశ్చితార్ధ మహోత్సవం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహమహోత్సవం ఫిబ్రవరిలో ఉండవచ్చునని అంటున్నారు. అటు వితిక తన నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘ఎంగేజ్డ్’ అంటూ రాశారు..
వరుణ్ ... వితికా తో జంటగా పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో జోడీగా నటించనపు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించారు. హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేసిన వరుణ్ కొత్తబంగారు లోకం తో హిట్ కొట్టాడువరుణ్ వితిక ఎంగేజ్ మెంట్ కు పలు సినీ నటీనటులు హాజరయ్యారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment