తాజా వార్తలు

Thursday, 3 December 2015

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు

 వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోలీసులకు లొంగిపోయారు. తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా అదికారి రాజశేఖర్ పై దాడి కేసులో ఆయనను అరెస్టు అయ్యారు.రాజంపేట ఎమ్.పి మిదున్ రెడ్డితో సహా ఈయన నిందితుడిగా ఉన్నారు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో ఆయన లొంగిపోయారు.ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. విపక్షంలో ఉన్నప్పుడు చిన్న గొడవ జరిగినా అరెస్టు అవ్వాల్సి ఉంటుందన్న తెలిసినా వీరు ఎందుకు గొడవలు పడతారో తెలియదు.
« PREV
NEXT »

No comments

Post a Comment