తాజా వార్తలు

Monday, 4 January 2016

డైరెక్ట్ గా అడిగేశాడు..

క్రిస్గేల్ వివాదాల పరంపర కొనసాగుతున్నది. బిగ్బాష్లీగ్లో మెల్బోర్న్ రెనగేడ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్‌..., హోబార్ట్తో మ్యాచ్సందర్భంగా టీవీ యాంకర్తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఛానల్‌-10 యాంకర్మెల్మెక్లాలిన్మ్యాచ్ మధ్యలో గేల్ను ఇంటర్వ్యూ చేసింది. మ్యాచ్ పర్ఫార్మెన్స్ గురించి గేల్ను ప్రశ్నిస్తే...నీ కళ్లు బాగున్నాయి... మ్యాచ్ అయ్యాక డ్రింక్కు వెళ్దామా అంటూ కామెంట్చేశాడు. గేల్తీరుపై బిగ్బాష్లీగ్నిర్వాహకులు పెదవి విరుస్తున్నారు. గేల్ డైరెక్ట్ గా అడగడంతో యాంకరమ్మ కళ్లు బైర్లు కమ్మాయి. 


« PREV
NEXT »

No comments

Post a Comment