తాజా వార్తలు

Tuesday, 12 January 2016

మిషన్ భగీరథ కోసం ఫాం హౌజ్ లో కొంత స్థలాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీదుగా మిషన్ భగీరథ పైపులైను వెళుతోంది. దీంతో అధికారులు విషయాన్ని సీఎం కేసీఆర్కు తెలియజేశారు. దీనికి అయన అంగీకరించారు. దీంతో పొలంలోని కొంత అల్లం పంటను తొలగించి పైపులైను వేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అందరూ మిషన్ భగీరథకు సహకరించాలని కోరారు
« PREV
NEXT »

No comments

Post a Comment