తాజా వార్తలు

Tuesday, 5 January 2016

సోయాతో సోయగాలు

 మిగిలిన ఆహార పదార్థాలతో పోలిస్తే సోయాలో అనేక పోషవిలువలుంటాయి దీనితో సోయాకు చాలా ప్రత్యేకత వచ్చింది. అనేక అనారోగ్య స్యకు దూరంగా ఉంచే త్తా సోయాలో ఉంటుంది. అలాగే ఇవి త్వరగా జీర్ణమవుతాయి. కాబట్టి వీటిని అన్ని వయసుల వాళ్లు తీసుకోవచ్చు. సోయాలో శరీరానికి అవసరమైన ఎమినో యాసిడ్స్, లైసీన్ తోపాటు ఇసోఫ్లేవిన్స్ ఉంటాయి. సోయాలో పాలు, మాంసం, కోడిగుడ్ల ద్వారా పొందే పోషకాలు సోయా ద్వారా పొందచ్చు. సోయా ఉత్పత్తుల్లో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు క్కువగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో సోయా ఉత్పత్తులు వాడటం చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఇంతకీ సోయా ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా పొందే హెల్త్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాంసోయా ఉత్పత్తుల్లో ఫైటో ఈస్ర్టోజెన్స్ ఉంటాయి. హార్మోన్ పురుషులలో టెస్టోస్టెరోన్ హార్మోన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తోంది. టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తి గ్గడం ల్ల పౌరుష గ్రంధి క్యాన్సర్ పెరుగుద గ్గుతుంది. కాబట్టి డైట్ లో సోయా ఉత్పత్తులను చేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్గుండె వ్యాధులు సోయాలో ఉండే ప్రొటీన్స్ క్కువ కొవ్వు దార్థాలు పొందేలా చేస్తాయి. అలాగే సోయా ఉత్పత్తిలు తీసుకోవడం ల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయిసోయా ఫ్యామిలీకి చెందిన ఉత్పత్తుల్లో ఫైటో ఈస్ర్టోజెన్స్ ఉంటాయి. ఇవి రీరంలో క్యాల్షియం గ్రహించటాన్ని ఎక్కువ చేసి, ఎముక లానికి హాయతాయి. విటమిన్ డి, క్యాల్షియం ఎక్కువగా ఉండే సోయా ఉత్పత్తులు రోజూ వాడటం ల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
సోయాను ఉడకబెట్టి ఫ్రై చేసుకుని తనడం కంటే..ఉయకబెట్టి లేదా నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. 
« PREV
NEXT »

No comments

Post a Comment