తాజా వార్తలు

Sunday, 3 January 2016

అమ్మాయితో అబ్బాయి రివ్యూ

చిన్న అంశంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న సినిమా...అమ్మాయితో అబ్బాయి.
కథ :
అభి(నాగ శౌర్య). అందరిలానే మంచి గర్ల్ ఫ్రెండ్ ని లైన్ లోపెట్టాలని ట్రై చేస్తుంటాడు. ప్రయత్నంలోనే సమంత అనే తెలియని అమ్మాయితో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకుంటాడు. ఫ్రెండ్స్ గా అది సాగుతున్న టైంలో అభి ప్రార్ధన(పలక్ లల్వాని)ని చూసి ప్రేమలో పడతాడు. కట్ చేస్తే కొద్ది రోజులకి ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత ఇద్దరూ ప్రేమికులవుతారు సమయంలో అభి కోసం ప్రార్ధన అమ్మాయి చేయని విధంగా అభికి తనని తానూ అర్పించుకుంటుంది. కట్ చేస్తే విష్యం ఇద్దరి ఫామిలీస్ కి తెలిసి సమస్య పెద్దదవుతుంది. అప్పుడే ప్రార్ధనకి అభి గురించి నిజం తెలుస్తుంది. దాంతో అభికి దూరంగా ఉంటుంది ప్రార్ధన. అదే టైములో ప్రార్ధన తన ఫేస్ బుక్ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ కి దగ్గరవుతుంది. ఫైనల్ గా తన తప్పు తెలుసుకున్న అభి మళ్ళీ ప్రార్ధన ప్రేమని పొందడానికి ఏమేమి చేసాడు.? చివరికి ప్రార్ధనని కలుసుకున్నాడా? లేదా? ఇంతకీ ప్రార్ధనకి అభి గురించి తెలిసిన నిజం ఏమిటనేది సినిమాలోనే చూడాలి మరి..  

« PREV
NEXT »

No comments

Post a Comment