తాజా వార్తలు

Monday, 4 January 2016

మూడు వందల కోట్లు కొల్లగొట్టిందట..

సంజయ్లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కినబాజీరావ్ మస్తానీవసూళ్లతో రికార్డు సృష్టిస్తుంది. రణ్వీర్సింగ్, దీపికాపదుకొణె, ప్రియాంకచోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డిసెంబరు 18 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ.211కోట్లు రాబట్టిన చిత్రం.. ఓవర్సీస్లో 90కోట్ల మార్కును చేరినట్లు ఇరోస్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ప్రకటనలో తెలిపింది. దీంతో చిత్ర యూనిట్ పండగ చేసుకుంటున్నరు.
« PREV
NEXT »

No comments

Post a Comment