తాజా వార్తలు

Friday, 1 January 2016

రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపల్ అరెస్ట్ చేసే అవకాశం

రిషితేశ్వరి కేసు  మరో కీలక మలుపు తిరిగింది. 
ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేసి ఛార్జీషీట్ లో నాలుగో నింధితుడిగా చేర్చారు. రిషితేశ్వరి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారునాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసులో పలువురిని నిందితులుగా చేరుస్తూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రిన్సిపల్ బాబూరావును నాలుగో నిందితుడిగా చేర్చుతూ చార్జిషీట్ దాఖలైంది.  కేసులో ఇప్పటికే సీనియర్ విద్యార్ధులు హనీషా, జయతరుణ్, సాయి శ్రీనివాస్ గుంటూరు జిల్లా జైలులో 45 రోజుల పాటు శిక్ష అనుభవించి, కొద్దిరోజులు క్రితమే బెయిల్పై విడుదలయ్యారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ బాబూరావును కీలక నిందితుడని, అతనిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆమె తల్లిదండ్రులు, పలు ప్రజా సంఘాలు చేసిన కృషి ఫలించిందివిద్యార్ధులతో కలిసి ప్రిన్సిపల్ డ్యాన్స్ చేసిన వీడియో బయటకు పొక్కడంతో అతని నిజ స్వరూపం బయటపడింది. అప్పట్లో  వీడియో సంచలనాలకు దారి తీసింది. ప్రిన్సిపల్ బాబూరావును ఇవాళారేపో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  నిర్ణయంపై 
« PREV
NEXT »

No comments

Post a Comment