తాజా వార్తలు

Friday, 1 January 2016

రాజ్ భవన్ లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

సీఎం కేసీఆర్ రాష్ర్ట గవర్నర్ నరసింహన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రాజ్ భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి.. గవర్నర్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి విషెష్ చెప్పారునూతన సంవత్సరం సందర్భంగా సీఎం కేసీఆర్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని సీఎం అధికార నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చాలు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరిమహమూద్ ఆలీమంత్రులుఎంపీలుఎమ్మెల్యేలుఎమ్మెల్సీలుపలురువు రాజకీయ నేతలుఐఏఎస్ఐపీఎస్ అధికారులుప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment