తాజా వార్తలు

Tuesday, 12 January 2016

లోఫర్ బామకు బంఫర్ ఆఫర్

లోఫర్ బామ దిశా పటాని బంపర్ ఆఫర్ కొట్టేసింది. లోఫర్  చిత్రం లో అమ్మడు గ్లామర్ ,నటన తో అందరిని ఆకట్టుకోగా భామ బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'సరైనోడు' చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం దిశా పటాని హాలీవుడ్ చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ లో జాకి చాన్ హీరోగా, స్టాన్లీ దర్శకత్వంలో రూపొందుతున్న 'కుంగ్ ఫు యోగా' చిత్రంలో అమ్మడు ఒక పాత్ర చేయనున్నట్టు టాక్.  
« PREV
NEXT »

No comments

Post a Comment