తాజా వార్తలు

Saturday, 16 January 2016

హైదరాబాద్ లో ఎలక్షన్ ఫీవర్

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదివారం చివరి తేదీ కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నామని తెలిపారుగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు కావడంతో హైదరాబాద్  ఎలక్షన్  ఫీవర్ లో ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment