తాజా వార్తలు

Saturday, 16 January 2016

సైకిలెక్కిన జయసుధ

మాజీ ఎమ్మెల్యే జయసుధ తెలుగుదేశం పార్టీలో చేరారు.  
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో ఆమె తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.  2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారుఅయితే 2014 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారుజయసుధ గత కొంత కాలంగా రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారుఅంతకుముందు జయసుధ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్కు చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నానని, ఇకపై తెదేపాతో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు
« PREV
NEXT »

No comments

Post a Comment