తాజా వార్తలు

Thursday, 7 January 2016

జోరందుకున్న నాన్నకు ప్రేమతో ప్రమోషన్

నాన్నకు ప్రేమతో ప్రమోషన్ జోరందుకున్నది. ఎన్టీఆర్విలక్షణ దర్శకుడు సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమా రూపొందుతోన్నవిషయం తెలిసిందే చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడుసంక్రాంతికి విడుదల చేస్తుండటంతో చిత్ర యూనిట్ కూడా సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు.  ఇప్పటికే విడుదలైన పోస్టర్స్టీజర్స్తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన  సినిమా ఎన్టీఆర్ కెరీర్లో మరో బ్లాక్బస్టర్ సినిమాగానిలుస్తుందంటూ ప్రచారం పొందుతూ వస్తోందిఇక సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ పకడ్బందీగాసినిమాను తెరకెక్కిస్తున్నారుజూనియర్ ఎన్టీఆర్రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదల తేదీని నిర్మాతబీ.వి.ఎస్.ఎన్ ప్రసాద్ అధికారికంగా ప్రకటించాడుఇప్పటికే సంక్రాంతికి విడుదల అవుతుందో కాదో అనే సందేహాలు మరియు బాలకృష్ణ ‘డిక్టేటర్చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉండటంతో ఆలోచనలోపడ్డ ‘నాన్నకు ప్రేమతో’ చిత్ర యూనిట్ ఇక ఆలస్యం చేయకూడదని జనవరి 13 సినిమానిప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారుఇటివలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకుటీజర్ లకు అభిమానుల నుండి మంచిస్పందన లభించిందిటెంపర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విజయంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తానినిరుపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు

« PREV
NEXT »

No comments

Post a Comment