తాజా వార్తలు

Friday, 1 January 2016

పార్లమెంట్ క్యాంటీన్ కు తాకిన రేట్ల లొల్లి

పార్లమెంటు క్యాంటిన్ లో ఆహార పదార్ధాలపై సబ్సిడీని ఇవాళ్టి నుంచి ఎత్తివేస్తున్నరు.  మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో రేట్లను పెంచాలని నిర్ణయించామని పార్లమెంట్ ఫుడ్ కమిటీ ఛైర్మన్, టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత జితేందర్ రెడ్డి చెప్పారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్లమెంటు బిల్డింగులో ప్రతిచోటా కాఫీ, టీ మిషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని జితేందర్ రెడ్డి ప్రకటించారుదీంతో ఇవాల్టి నుంచి రేట్లు పెరగనున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment