తాజా వార్తలు

Tuesday, 12 January 2016

రెండు కోట్ల బాకీ కోసం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు

నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ గతంలో పవన్  కళ్యాణ్తో అత్తారింటికిదారేది తీశారు. సినిమాకు సంబంధించి 2 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించలేదని పవన్ మా అసోసియేషన్లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ను మా అసోసియేషన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కు పంపించారు. దీనిపై వివరణ ఇవ్వమని.. బీవీఎస్ఎన్ ప్రసాద్ను నిర్మాతల మండలి కోరింది. మొత్తానికి విషయం ఫిల్మ్నగర్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ప్రసాద్  ఇటీవలే నాన్నకు ప్రేమతో సినిమాకు ప్రోడ్యూసర్ గా చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment