తాజా వార్తలు

Saturday, 16 January 2016

ఫేస్ బుక్ లో స్పెర్మ్ ఫర్ సేల్

సైమన్ వాట్సన్..  వీర్యదానం ద్వారా బ్రిటన్లో ఇప్పటికే 800 మంది పిల్లలకు జన్మదాతగా మారాడు. ఇంకో 200 మందికి సంతాన భాగ్యం కల్పించి.. మొత్తం 1000 మంది చిన్నారులకు తండ్రిగా చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. సంతానం కోరుకొనేవారికి 16 ఏండ్లుగా వీర్యకణాలను దానం చేయడం పనిగా పెట్టుకున్నాడుబ్రాడ్ఫోర్డ్షైర్లోని ల్యుటన్కు చెందిన ఈయన తాజాగా తన వీర్యకణాలకు ఫేస్బుక్లో 50 పౌండ్ల ధరను నిర్ణయించి మరో సంచలనానికి తెర తీశాడు. తన బిజినెస్కు భారీగా డిమాండ్ పెరుగుతుండటంతో సోషల్ మీడియాను ఉపయోగించుకొంటున్నానని వాట్సన్ పేర్కొన్నాడు. వీర్యగ్రహీతలకు వచ్చే సందేహాలకు.. ఆన్లైన్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు
« PREV
NEXT »

No comments

Post a Comment