తాజా వార్తలు

Friday, 1 January 2016

మరోసారి న్యూడ్ యాక్టింగ్

సన్నీ లియోన్ ఇటీవల యూనిట్ సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చిందట. సన్నీ ఇటీవల 'మస్తీ జాదే ' చిత్రం లో నటించగా, సినిమాలో ఓ న్యూడ్ సీన్ ఉందనేది అసలు విషయం. ఈ సీన్ కోసం సన్నీ షూట్ జరిగే రూమ్ లో ఆ సీన్ కంప్లీట్ అయ్యేంత వరకు న్యూడ్ గానే ఉందట . ఆ సమయంలో షూటింగ్ జరిగే రూంలో యూనిట్ సభ్యులు కొంతమందే ఉన్నప్పటికీ ఆమె అందాలను చూడటానికి వారి కళ్ళు తెగ ఉబలాటపడ్డాయట .
« PREV
NEXT »

No comments

Post a Comment