తాజా వార్తలు

Saturday, 2 January 2016

లడ్డూల దళారి అరెస్ట్

తిరుమలలో నకిలీ లడ్డూలను విక్రయిస్తున్నవారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 30 స్వామి వారి లడ్డులతోపాటు టోకెన్లను స్వాధీనం చేసుకున్నారుఅనంతరం అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. టీటీడీలో సహకరిస్తున్నది ఎవరనే అంశంపై విజిలెన్స్ అధికారులు దళారీని ప్రశ్నిస్తున్నారుభక్తులకు అధిక ధరలకు లడ్డులను విక్రయిస్తుండగా సదరు దళారీని విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment