తాజా వార్తలు

Monday, 4 January 2016

పచ్చబొట్టుతో ప్రేమను చాటిన త్రిషమరోసారి టాటూతో వావ్ అనిపిస్తుంది త్రిష. తాజాగా ఆమె సినిమా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా మరో కొత్త టాటూతో ఫ్యాన్స్ మనసు దోచేసింది. తన శరీరంపై క్లాప్బోర్డు, కెమెరాను టాటూగా వేయించుకుంది. ఫొటోటను ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది. గతంలో ఎదపై టాటూ వేయించుకున్న త్రిష తాజాగా కొత్త రకం టాటూతో వార్తల్లో నిలుస్తోంది. టాటూతో త్రిషకు ఇండస్ట్రీ పట్ల ఉన్న అమితమైన ప్రేమను చాటుకుంటున్నది.  
« PREV
NEXT »

No comments

Post a Comment