తాజా వార్తలు

Monday, 4 January 2016

వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం

హైదరాబాద్పాతబస్తీలో అక్రమ వడ్డీవ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నరు. ఇళ్లు, కార్యాలయాలపై దక్షిణ మండల పోలీసులు దాడులు చేశారు. 56 మంది అక్రమ వడ్డీ వ్యాపారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 30 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 275 మందిపై కేసులు నమోదు కాగా వీరిలో 40 మంది ఇంకా  దంద కొనసాగిస్తున్నారని సౌత్‌ జోన్‌ డీసీపీ సత్యనారాయణ చెప్పారు. వడ్డీ వ్యాపారులు జనాలను ఇబ్బందులు పెడితే సహించేది లేదని తేల్చిచెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment