తాజా వార్తలు

Friday, 13 May 2016

నాలుగేళ్ళలో 30 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ అంతర్గత రహదారులను సిమెంటు రోడ్లుగా మార్చాలని లక్ష్యం


నాలుగేళ్ళలో 30 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ అంతర్గత రహదారులను సిమెంటు రోడ్లుగా మార్చాలని లక్ష్యం

· తొలి ఏడాది (2015-16) క్షేత్రస్థాయిలో నిధులన్నింటినీ కలిపి 5000 కిలోమీటర్ల మేర పంచాయితీలలో రోడ్లు వేయడం లక్ష్యం. ఇందులో 4,111.1 కిలోమీటర్లు వేశారు

· 2016-17 లో లక్ష్యం 5,001 కిలోమీటర్లు. ఇప్పటివరకు 560.33 కిలోమీటర్లు వేశారు

· ఉప ప్రణాళిక నిధులతో ప్రతి దళిత వాడకూ రోడ్డు నిర్మాణం... గ్రామాల్లోని దళిత వాడలకు రూ. 1200 కోట్లతో రోడ్ల నిర్మాణం. పట్టణాల్లోని దళిత వాడలకు రూ. 600 కోట్లతో రోడ్ల నిర్మాణం.
« PREV
NEXT »

No comments

Post a Comment