తాజా వార్తలు

Tuesday, 24 May 2016

అన్నాడీఎంకే ఎమ్మెల్యే మృతి… విషాదంలో పార్టీ శ్రేణులు…

తమిళనాట అన్నాడీఎంకే పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నుండి శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యే శ్రీనివేల్(65) మరణించాడు. తీవ్ర గుండెనొప్పితో వారం క్రితం నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. తిరుప్పరంగుండ్రం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఇన్ని రోజులు సంబరాల్లో మునిగితేలుతున్న అన్నాడీఎంకేలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment