తాజా వార్తలు

Saturday, 21 May 2016

సర్వేకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్‌…

‘స్మార్ట్ పల్స్ సర్వే’ పేరుతో ఇంటింటి సర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 10 నుంచి 15 వరకూ జిల్లాలోని ఓ మండలంలో పైలట్‌ సర్వే చేసి… జులై 10 నుంచి 30 వరకూ పూర్తి స్థాయి సర్వే చేపట్టాలని సర్కారు భావిస్తోంది.
ఆధార్‌ అనుసంధానమే లక్ష్యంగా జరగనున్న ఈ సర్వేద్వారా… నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సమగ్ర సర్వేద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాల వివరాలను సేకరించనున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment