తాజా వార్తలు

Monday, 2 May 2016

అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లోకి వెళ్తున్నా…


తెలంగాణలోనూ వైసీపీ అధినేత జగన్ కు గట్టి షాక్ తగిలింది. ఇన్ని రోజులు ఇక్కడ పార్టీని అంటిపెట్టుకున్న తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నాడు. ఈ సందర్భంగా తాను పార్టీ మారుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు పొంగులేటి. “అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు అలాగే తనతో పాటు రావాలనుకున్న వారందరికీ స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. తన పార్టీ మార్పునకు దారి తీసిన కారణాలను ఈ రోజు మధ్యాహ్నం వెల్లడిస్తానని” తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment