తాజా వార్తలు

Friday, 13 May 2016

శంషాబాద్ కు వచ్చిన ప్రపంచంలో పెద్ద ఎయిర్ క్రాప్ట్…

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్‌క్రాప్ట్ హైదరాబాద్‌కు వచ్చింది. తుర్కెమినిస్తాన్‌ నుంచి బయల్దేరిన ఏఎన్‌-225 ఎయిర్‌క్రాఫ్ట్‌ శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ల్యాండైంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ కు ఆరు టర్బోఫ్యాన్‌ ఇంజన్‌లు ఉంటాయి. అత్యంత పొడవుగా, భారీగా కనిపిస్తుంది. ఏకంగా 640 టన్నుల బరువును మోస్తుంది. చెక్ రిపబ్లిక్ నుంచి ఆస్ట్రేలియా వెళుతున్న ఈ విమానం విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చింది. పొడవైన రన్ వే, విమానం ల్యాండింగ్ కు అనుకూల పరిస్థితులు చాలా ఉన్న కారణంగా ఇక్కడ ఈ ఎయిర్ క్రాప్ట్ ల్యాండ్ అయ్యింది.
« PREV
NEXT »

No comments

Post a Comment