తాజా వార్తలు

Monday, 2 May 2016

రామ్ గోపాల్ వర్మ వదలిపెట్టరనుకుంటా

ఆ మద్య పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేయబోనని చెప్పిన ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ వ్యాఖ్యానాలు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై ఆయన స్పందించారు. సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో విడుదలై తెలుగు సినిమా పరిశ్రమ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్ ఎస్ రాజమౌళి ,బహుబలి -2 తో మళ్లీ నమ్మకాన్ని కలిగిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ ఏదో ఒకటి వ్యాఖ్యానించకుండా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండరనుకోవాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment