తాజా వార్తలు

Wednesday, 18 May 2016

ప్రారంభమైన కేంద్ర కేబినేట్…

ఢిల్లీలో మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్‌ ప్రారంభమైంది. కేబినెట్ ముందకు నీట్‌ ఆర్డినెన్సు రానుంది. దీనిపై ప్రధానంగా చర్చించనుంది. నీట్‌ను తప్పనిసరిగా నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలును ఏడాదిపాటు వాయిదా వేయడానికి ఆర్డినెన్సు జారీ చేయించాలని కేంద్రం యోచిస్తోంది. ఒకవేళ ఆర్డినెన్సు కాకుండా ఇంకా ఏవైనా చట్టలు ఉన్నాయా అన్న కోణంలోనూ ఆలోచిస్తోంది మోడీ సర్కార్.
« PREV
NEXT »

No comments

Post a Comment