తాజా వార్తలు

Thursday, 26 May 2016

అనుమతి లేకుండా మైసూర్ ప్యాలెస్‌లోకి!

హైదరాబాద్‌లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన వారుగా భావిస్తున్న ఓ జంట కర్ణాటకలోని ప్రఖ్యాతిగాంచిన మైసూరు ప్యాలెస్‌లో తీసిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లుకొడుతోంది. రత్న ఖచిత, బంగారు ఆభరణాలుండే ప్యాలెస్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ వీరెలా లోపలికొచ్చారనేది ప్యాలెస్ పాలక మండలితోపాటు అధికారులకు అంతుచిక్కట్లేదు. ఈ ఘటనపై రాజమాత ప్రమోదా దేవి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్యాలెస్‌లో ఎటువంటి ఫొటోషూట్ జరగలేదని నగర పోలీస్ కమిషనర్ దయానంద్ చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment