తాజా వార్తలు

Friday, 6 May 2016

అగస్టా డీల్‌ కోసం రూల్స్‌ మార్చారు…

అగస్టా కుంభకోణం జరగకుండా 2012 లోనే అడ్డుకోవాల్సిందన్నారు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ స్కాంపై రెండోరోజు పార్లమెంట్‌లో చర్చ జరిగింది. అగస్టాపై ఆరోపణలు యూపీఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు పారికర్‌.
అగస్టాతో డీల్‌ కుదుర్చుకోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిబంధనలు మార్చి కేవలం ఆ కంపెనీతోనే డీల్‌ కుదుర్చుకునేలా చేసిందని… సింగిల్‌ వెండార్‌ మాత్రమే ఉండేలా పరిస్థితి కల్పించిందని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఆరోపించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment