తాజా వార్తలు

Wednesday, 18 May 2016

నన్ను అతనితో పోలిస్తే ఇబ్బందిగా ఉంటుంది…

క్రికెట్ లో రికార్డుల మీద రికార్డులు కొడుతూ దూసుకుపోతున్న కోహ్లిని ఇప్పుడు అందరూ క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. దీనిపై కోహ్లి స్పందించాడు. “సచిన్‌ను ఎవరితో పోల్చలేం అని, అతనితో తనను పోలిస్తే కాస్త ఇబ్బందిగా ఉందని అన్నాడు. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగానని, అంతేకాకుండా ఏ ఆటగాడితో పోల్చినా రెండు రెట్లు ఎక్కువ ఎత్తులో సచిన్ ఉంటారని తెలిపాడు. ఇక చిన్నప్పటి నుండే సచిన్ ప్రతిభావంతుడని, నేను కష్టపడి ఆ ప్రతిభను సొంతం చేసుకున్నట్లు” వెల్లడించాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్-9లో ఇప్పటివరకు ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ గా కోహ్లి పేరును లిఖించుకున్నాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment