తాజా వార్తలు

Wednesday, 25 May 2016

ఆ వర్సిటీలో రోజూ రేప్‌లు జరుగుతాయట…!

బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్‌ ఆహూజా… జేఎన్‌యూపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనివర్శిటీలో ప్రతి రోజూ రేప్‌లు జరుగుతాయన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు హబ్‌గా మారిందన్నారాయన. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు ఆహూజా.
అహూజా… గతంలోనూ జేఎన్‌యూను విమర్శించారు. క్యాంపస్‌లో ప్రతిరోజు వేల కొద్ది కండోమ్‌లు, సిగరెట్‌ ముక్కలు దొరుకుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపడుతున్నారు యూవర్సిటీ విద్యార్ధులు.
« PREV
NEXT »

No comments

Post a Comment