తాజా వార్తలు

Wednesday, 18 May 2016

వణికిపోతున్న శ్రీలంక…

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనానికి శ్రీలంకలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆ దేశం వణికిపోతోంది. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో రెండు వందల కుటుంబాలు చిక్కుల్లో పడ్డాయి. ఇప్పటికే పదహారుమంది మృతి చెందగా, 180 మందిని సైన్యం రక్షించింది. 13,000 మంది లోతట్టు ప్రాంతాలను వదిలి, ఎత్తు ప్రాంతాలకు వెళ్లారు. సెంట్రల్‌ శ్రీలంకలో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. ఏర్లు వాగులు పొంగుతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment