తాజా వార్తలు

Wednesday, 18 May 2016

‘ఏంజెల్’ గా కుమారి…

సినీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరోయిన్లు నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టమైన పని. కానీ హెబా పటేల్ మాత్రం ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలు. ఇంతవరకు ఈ ముద్దుగుమ్మ నటించిన మూడు సినిమాలు హిట్ కావడంతో ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే చేతి నిండా సినిమాలు ఉండగా, తాజాగా మరో అవకాశాన్ని సొంతం చేసుకుంది కుమారి.
రాజమౌళి దగ్గర అసోసియేట్ గా పనిచేసిన పళని ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఏంజెల్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. వినవయ్య రామయ్య’ ఫేమ్ నాగ అన్వేష్ ఇందులో సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment