తాజా వార్తలు

Thursday, 5 May 2016

ఇండియన్ బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్…?

భారత బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ ఖాన్ నియమితులయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న జహీర్‌ను ఐపీఎల్ అయిపోగానే భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జహీర్‌ను మించిన కోచ్ ఎవ్వరూ ఉండబోరని సౌరవ్ గంగూలీ చెప్పడంతో లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వెంటనే జహీర్‌తో మాట్లాడాలని గంగూలీ BCCIకి సూచించారట. జహీర్‌కు గౌతం గంభీర్‌తో పాటు పాక్ బౌలర్ వసీం అక్రమ్ కూడా తమ మద్దతును తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment