తాజా వార్తలు

Monday, 23 May 2016

ఖరీఫ్‌కు సన్నద్ధం కండి…

ఇక ఖరీఫ్‌కు ఇప్పటి నుంచే సిద్ధంకావాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్‌. సోయాబీన్‌తో పాటు, రైతుల డిమాండ్ మేరకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఖరీఫ్‌ వచ్చే లోపే వ్యవసాయ క్షేత్రాల్లో మిషన్ భగీరథ పనులు కూడా పూర్తిచేయాలన్నారు సీఎం.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఎక్కడికక్కడే టెండర్లు పిలవాలని, అందుకు ఉచిత ఇసుక అందించాలని ఆదేశించారు కేసీఆర్. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలకు కూడా ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. వాతావరణం చల్లబడినా… ఎండలు తగ్గలేదు కాబట్టి.. చలివేంద్రాల్లో మంచినీటి సరఫరా కొనసాగించాలని ఆదేశించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment