తాజా వార్తలు

Sunday, 8 May 2016

వైభవంగా జరుగుతున్న కుంభమేళా…

ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళా వైభవంగా జరుగుతోంది. ఇవాళ అత్యంత పవిత్రమైన కుంభస్నానం కోసం భారీగా తరలి వచ్చారు భక్తులు. దీంతో ఉజ్జయిని కిటకిటలాడుతోంది. కుంభ స్నానానికి నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. స్నానాలతో పాటు నాగసాధువులను చూడ్డానికి కూడా ఎక్కువ మంది వస్తున్నారు. ఐదు రోజుల క్రితం జరిగిన తొక్కిసలాట దృష్ట్యా ఈసారి అలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం.
« PREV
NEXT »

No comments

Post a Comment