తాజా వార్తలు

Saturday, 7 May 2016

వెంకయ్యకు కేవీపీ లేఖ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ విభజన బిల్లుకు తాను ప్రతిపాదించిన సవరణను ఈనెల 13న రాజ్యసభలో సమర్థించాలని… కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.
మోదీతో ఉన్న సత్సంబంధాలు, బీజేపీ మాజీ అధ్యక్షుడిగా ఉన్న అనుభవాన్ని ఉపయోగించాలని కోరుతూ వెంకయ్యనాయుడుకు మూడు పేజీల లేఖ రాశారు. విభజన సమయంలో సభలో చేసిన వాగ్దానాన్ని విస్మరించకుండా, బీజేపీని, ఎన్డీయే పక్షాల ఎంపీలను ఒప్పించి, వారు కూడా బిల్లును సమర్థించేలా చూడాలని సూచించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment