తాజా వార్తలు

Saturday, 21 May 2016

జడ్జి పాత్రలో మంచు లక్ష్మీ…

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో గోపాల కృష్ణ దర్శకత్వంలో ఓ లేడి ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్ ను ఫ్రమ్ శివకాశి అనే ట్యాగ్ లైన్ ను ఫిక్స్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది.
కామెడి థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మంచు లక్ష్మీ పవర్ ఫుల్ జడ్జ్ పాత్రలో నటిస్తోంది. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించనుండగా, వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మీ నరసింహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment