తాజా వార్తలు

Saturday, 14 May 2016

వృద్ధాశ్రమానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేయూత

ఒంగోలులోని ఓ వృద్ధాశ్రమానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేయూతను అందించారు. శనివారం ఉదయం బ్రాహ్మణుల వృద్ధాశ్రమాన్ని స్వయంగా సందర్శించిన ఆయన నిర్వాహకులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. అక్కడ ఉన్న  వృద్ధుల యోగక్షేమాలను వైవీ సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment