తాజా వార్తలు

Thursday, 19 May 2016

27వ సినిమాను ప్రకటించేశాడు…

‘జనతా గ్యారేజ్’ తరువాత ఎన్టీఆర్ తదుపరి సినిమా డైరక్టర్, ప్రొడ్యూసర్ ను ప్రకటించేశారు. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఎన్టీఆర్ కు విషెస్ తెలుపుతూ ఎన్టీఆర్ 27వ చిత్రానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు కళ్యాణ్‌ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఇది కళ్యాణ్ రామ్ కు తొమ్మిదో సినిమా.
« PREV
NEXT »

No comments

Post a Comment