తాజా వార్తలు

Friday, 6 May 2016

ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు కుట్ర…

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి. ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి ఎమ్మెల్యేలను కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో సర్కారును కూలదోస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కూడా అమలు చేయకపోవడం దారుణమన్నారు రఘువీరా.
« PREV
NEXT »

No comments

Post a Comment