తాజా వార్తలు

Sunday, 29 May 2016

తెలంగాణలో పెట్రోలియం అసోసియేషన్ బంద్…

పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం 14.5 శాతం వ్యాట్ విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్ల అసోసియేషన్ ఇవాళ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోనుంది. ఆర్టీసీ, సింగరేణి, రైల్వే సంస్థలతోపాటు ఔట్‌లెట్ పెట్రోల్ బంక్‌లపై ప్రభావం పడనుంది. ప్రభుత్వ ఖజానాపై కూడా ట్యాంకర్ల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment