తాజా వార్తలు

Sunday, 22 May 2016

కేసీఆర్‌పై చీటింగ్ కేసు నమోదు చేయాలి

తప్పుడు హామీలు, వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్‌పై చీటింగ్ కేసు నమోదు చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆదివారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం హోదాలో కేసీఆర్ 2014 ఆగస్టు 8న తొలిసారి కరీంనగర్ వచ్చిప్పుడు 4గంటల్లో 40కి పైగా వాగ్దానాలు చేసి, ఇప్పటివరకు వాటిని నెర్చలేదన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment